Surprise Me!

Teamindia కష్టాలు.. Pujara ,Kohli పై ఫైర్.. పేసర్ల ధాటికి విలవిల || Oneindia Telugu

2021-08-25 143 Dailymotion

India vs England 3rd Test: James Anderson, Craig Overton Shine As India Collapse For 78
#IndVseng
#ViratKohli
#Pant
#RohitSharma
#KlRahul
#Rahane
#Teamindia

ఇంగ్లాండ్‌తో ఆడుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు ఘోరంగా విఫలమౌతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. స్టార్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ధాటికి ఏ మాత్రం నిలవలేకపోతోంది. వెంటవెంటనే వికెట్లను కోల్పోతోంది. 21 పరుగులకు మూడు వికెట్లను కోల్పోయిన దయనీయ స్థితిలో పడింది భారత జట్టు. ఈ మూడు వికెట్లు కూడా అండర్సన్ ఖాతాలోకే వెళ్లిపోయాయి. అండర్సన్ దూకుడు.. అక్కడితో ఆగేలా కనిపించట్లేదు.

Buy Now on CodeCanyon